ఈ పుటను అచ్చుదిద్దలేదు
56
25. ముక్తిపంచకము.
సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము, కైవల్యము యీ5న్ను ముక్తిపంచకము లనబడును.
26. పంచక్లేశములు.
అవిద్యాక్లేశము, అభినవక్లేశము, అస్థితక్లేశము, రాగక్లేశము, ద్వేషక్లేశము యీ5న్ను పంచక్లేశము లనబడును.
27. పంచాకాశములు.
హృదయాకాశము, గుణరహితాకాశము, పరాకాశము, మహాకాశము, తత్వాకాశము యీ5న్ను పంచాకాశము లనబడును.