Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

53

15. జలపంచగుణములు.

శ్లేష్మము, మూత్రము, రక్తము, శుక్లము, చమట యీ5న్ను జలపంచగుణములు.

16. అగ్నిపంచగుణములు.

ఆకలి, దప్పి, నిద్ర, ఆలస్యము, సంగమము యీ5న్ను అగ్నిపంచగుణములు.

17. వాయుపంచగుణములు.

చలించుట, వ్యాపించుట, సొలయుట, వ్రాలుట, అగలుట యీ5న్ను వాయుపంచగుణములు.

18. ఆకాశపంచగుణములు.

రాగము, ద్వేషము, భయము, లజ్జ, మోహము యీ5న్ను ఆకాశపంచగుణములు.

19. పంచభూత పంచీకరణ కదంబములు.

ఆకాశకదంబము, వాయుకదంబము, అగ్నికదంబము, జలకదంబము, పృధివికదంబము యీ5న్ను పంచభూత పంచీకరణ కదంబములు.

20. పంచకోశములు.

అన్నమయకోశము, ప్రాణమయకోశము, మనోమయకొశము, విజ్నానమయకోశము, ఆనందమయకొశము యీ5న్ను పంచకోశము లనబడును.