ఈ పుటను అచ్చుదిద్దలేదు
52
10. కర్మేంద్రియపంచకము.
వాక్కు, పాణి, పాదము, పాయు, ఉపస్త యీ 5 న్ను కర్మేంద్రియము లనబడును.
11. వాయుపంచకము.
ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, వ్యానవాయువు యీ5న్ను వాయుపంచక మనబడును.
12. విషయపంచకము.
శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము యీ 5 న్ను విషయపంచక మనబడును. ఇదియే పంచతన్మాత్రలనియునుం జెప్పబడును.
13. పంచీకరణచక్రము.
14. పృథివిపంచగుణములు.
నరములు, యెముకలు, చర్మము, గోళ్లు, రోమములు, మాంసము యీ5న్ను పృథివిపంచగుణములు.