Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

45

19. చతుర్విధభూతములు.

జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు యీ4న్ను చతుర్విధభూతము లనబడును.

జరాయుజము లనగా మావి వలన బుట్టిన మనుష్యులు మొదలైన ప్రాణులు.

అండజము లనగా, గ్రుడ్డు వలన బుట్టిన పక్షులు మొదలైన జంతువులు.

స్వేదజము లనగా, చమట వలన బుట్టిన యూకములనే కీటకములు మొదలైన ప్రాణులు.

ఉద్భ్హిజము లనగా, భూమిని వ్రక్కలించుక పుట్టిన వృక్షములు మొదలయిన ప్రాణులు.