ఈ పుటను అచ్చుదిద్దలేదు
44
17. చతుర్విధపురుషార్థములు.
ధర్మము, అర్థము, కామము, మోక్షము యి 4 న్ను పురుషార్థములు, నివియే చతుర్వర్గమనియునుం జెప్పబడును.
ఈ పురుషార్థములు నాలుగింటిలో పరమపురుషార్ధమైనది మోక్షమని తెలియుటే ఫలము.
18. న్యాయవిద్యాచతుష్టయము.
అన్వీక్షకి, త్రై, వార్త, దండనీతి యీ4న్ను న్యాయవిద్యాచతుష్టయము.