పుట:SakalathatvaDharpanamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

43

14. అంగచతుష్టయము.

అంగము, ప్రత్యాంగము, సాంగము, ఉపాంగము యీ 4 న్ను అంగచతుష్టయ మనబడును.

15. స్పర్శచతుష్టయము.

శీతము, ఊష్ణము, మృదువు, కఠినము యీ 4 న్ను స్పత్శచతుష్టయ మనబడును.

16. చతుర్విధబ్రహ్మవేత్తలు.

బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరీయుడు, బ్రహ్మవిద్వరిష్ఠుండు యీ4న్ను చతుర్విధబ్రహ్మవేత్త లనంబడుదురు.