Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42

13. చతుర్విధప్రమాణములు.

ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శాబ్దము యీ 4 న్ను చతుర్విధప్రమాణము లనంబడును.