ఈ పుటను అచ్చుదిద్దలేదు
41
10. మహావాక్యోద్భవచక్రము.
11. చతుష్పధనిర్ణయము.
ఘ్రాణరంధ్రములు రెండు, కర్ణరంధ్రములు రెండు; ఇవి నాలుగు మార్గములు గూడినచోటు చతుష్పధ మనంబడు. ఇదియే శృంగాటక మనియునుం జెప్పబడును. పైజెప్పిన నాలుగు మార్గములును భ్రూమధ్య మండలంబు దిగువ న్గలసియుండునని తెలియవలయు.
12. యోగచతుష్టయము.
మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము యీ4న్ను యోగచతుష్టయ మనంబడును.