Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

36

76. పరమాత్మనామత్రయము.

ఓం, తత్, సత్ యీ 3 న్ను పరమాత్ముని స్మరింపదగిన నామత్రయములు.

77. భోజనత్రయము.

సాత్వికభోజనము, రాజసభోజనము, తామసభోజనము యీ3న్ను భోజనత్రయ మనబడును.