ఈ పుటను అచ్చుదిద్దలేదు
18
41. లోకత్రయము.
స్వర్గలోకము, మర్త్యలోకము, పాతాళలోకము యీ 3 న్ను లోకత్రయము.
42. పాతిత్వత్రయము.
అర్ధప్రబుద్ధత్వము, ఆరూఢపాతిత్వము, వాచావివేకత్వము యీ 3 న్ను పాతిత్వత్రయ మనబడును.
43. భావత్రయానుభవము.
దేహభావానుభవము, మనోభావానుభవము, ఆత్మభావానుభవము యీ 3 న్ను భావత్రయానుభవ మనబడును.