Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

13

32. కాలత్రయము.

భూతకాలము, భవిష్యత్కాలము, వర్తమానకాలము యీ3న్ను కాలత్రయ మనబడును.

33. ఆగామిసంచితప్రారబ్ధత్రయము.

ఆగామి, సంచితము, ప్రారబ్ధము యీ3న్ను ప్రారబ్ధత్రయ మనబడును.