Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

199

29. చతుర్విధ సన్యాసములు.

కుటీచకమను సన్యాసము, బహుదక మను సన్యాసము, హంస సన్యాసము, పరమహంస సన్యాసము యీ నాలుగువిధము లగు సన్యాసములకును వైరాగ్యమే ప్రయోజనమౌను గాని, పైన ధరించిన కాషాయ దండముఖ భేదములచేత మోక్షమును కలుగదని తాత్పర్యము.