పుట:SakalathatvaDharpanamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

12

29. వర్ణత్రయచక్రము.

30. తూర్యావస్తత్రయము.

జననము, వృద్ధి, మరణము యీ 3 న్ను తూర్యావస్తత్రయ మనబడును.

31. త్రివిధపరిచ్ఛేదములు.

వస్తుపరిచ్చేదము, దేశపరిచ్ఛేదము, కాలపరిచ్ఛేదము యీ3న్ను త్రివిధపరిచ్ఛేదము లనంబడును.