ఈ పుటను అచ్చుదిద్దలేదు
156
52. ఏతద్గ్రంథసర్వాత్మకఫలము.
గద్య.
ఇది శ్రీమ న్నారాయణ సచ్చిదానంద పరిపూర్ణ పరబ్రహ్మ వర
ప్రసాదలబ్ధ కవితా విలాస సందడి నాగదాస ప్రణీతంబైన
సకల తత్వార్థ దర్పణ మను వేదాంతశాస్త్రంబు
నందు ఆత్మానాత్మవివేకాది ఏతత్ ద్గ్రంథ
సర్వాత్మ ఫలమువరకు గల ఏబది
రెండు సంఖ్యలతో గూడిన
తృతీయనిరుక్తము
సంపూర్ణము.