పుట:SakalathatvaDharpanamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వాదశసంఖ్యా ప్రకరణము.

1. ఆత్మద్వాదశలక్షణము.

2. ద్వాదశాంగుళన్యూనప్రత్యేకఫలము.


త్రయోదశసంఖ్యా ప్రకరణము.

1. త్రయోదశేంద్రియములు.

జ్నానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనోబుద్ధ్యహంకారములు 3 యీ13న్ను త్రయోదశగుణము లనంబడును.

2. రాగద్వేషాది త్రయోదశ దుర్గుణములు.

రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, అసూయ, దంభము, దర్పము, అహంకారము యీ13న్ను రాగద్వేషాదిత్రయోదశదుర్గుణము లనంబడును.