పుట:Sakalaneetisammatamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

87


సకలనీతి సమ్మతమునఁ బంచతంత్రివేళ నుడివిన గ్రంథము అథెంప దయ్యె. కర్తపేరు నెఱుంగ సాధ్యము గాదు. ఈ కవి అధించుచున్నవంతంత్రముల కర్తలకంటెఁ బ్రౌఢుఁడని వెంకటనాథామలషళ్ళమం చోట్న చూచిన నెఱుంగవచ్చును.

నీతిభూషణమును నాంధ్ర భోజు (డసుకవి రచించినట్లోక లక్షణగ్రంథము - గలదు కాని యతఁ డెవ్వఁ డని గుణింప వీలుకాడు. జలజోళుక్షణమున దీనిలోనుండి 'పెక్కు పద్యము లుడా కాృతము లయ్యె. అందు.

మ. సకలహిణుశిరః ప్రవర్తి నురుపక్షద్వంద్వ కుక్లా భారం
జకుఁడన్ సర్వదిగంత గామి నసకృత్సం సేవ్యమానుండ నా
షీకుఁడం గావున మత్సమానుఁ డగునే శీతాంశుఁ డం చెప్పుకుం
బక మిందుం ద్రిహసించునట్లు సుజనుం బల్కుం టురాళ్ముం డిలన్.

చ. వలసినవంక లం గురియు వర్ష సమాగమమేఘ మేఁగి త
న్మలినత దాతయం దవగుణంబును సహ్యమె దృష్టి లేక ని
ర్మల మగుచోఁ దలంపఁగ శరద్దన మేటికి నట్ల యీగిమై
నెలయనివాని పిల్ల (దన మేమి ప్రయోజన మరికోటికిన్.

అని మొదలగు పద్యములు గలవు. నీతి భూషణమునత సంసృతమున మూల మేదో యిప్పటికీ ఁ తెలియ చాదు.

పురుషా సారము గణపతికి రుద్రదేవికిని మంత్రి డగు దేవయ్యవే రచిత మని “శివదేవయ్య పురుషార సారములో” నసు నుడా కమున నూహింపఁదగి యున్నది. అతఁడు పురుషార్థసారము గాక "వ దేవథీమణి” యని 'మకుటము గలయొకళతకమును గూడ రచించినట్లు తోచుచున్నది. జాల బోనమునసు లక్షణ శిరోమణి లోను బురుషార్ధసా శివ దేశ శతక పద్యములు పెక్కులుచాన్నాతము లయ్యె. శతకములో నుండి---

ఉ. ప్రాణు నపొసుఁ గూల్చి యలపాముఁగదల్చి తదూర్వకీంతో
ద్యాణము నొ తీ మేను దృఢమై నిగుడం బిగియించి దృష్టులం
ఘోము చేర్చి యాప్రణవ ఘోషణమున్ విని యందు చూనస
శ్రీము సేసినం బవనసిద్దుఁ డనా శివ దేవ ధీమణి.