పుట:Sakalaneetisammatamu.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2


ఈ గ్రంథ ప్రశస్తినిగూర్చి- పునర్ముద్రణావశ్యకతనుగూర్చి నేను మూడుపరియాయములు హెచ్చరించితిని. నేటికిది ద్వితీయముగానేగాక , అద్వితీయముగా కూడ ముద్రణమైనందులకు ఎంతో సంతోషింపవలసియున్నది.

ఈ గ్రంథమింతవఱకు అజ్ఞాతవాసము చేయుచున్నందున ప్రథమముగా గ్రంథముసుగూర్చి, గ్రంథస్థవిషయములనుగూర్చి తెలిసికొనుట యావశ్యకము గాన వానితో ప్రారంభించుచున్నాను.

2. గ్రంథరచనావిధానము

శ్రీ కవిగారి ప్రోతను బట్టి యిది సంకలన గ్రంథము గుటస్పష్టము.

సింగన తాను రచియించినది. సంకలన గ్రంథ మేయైనను, దీనిని “ప్రబంధ'మనియే వ్యవహరించియున్నాడు. ప్రబంధమునలే నిందు, కృత్యవ తరణిక , షష్ఠ్యంతములు , ఆశ్వాసాద్యంత సద్యములు, గద్య గలవు. “నారద వసిష్ట పరాశరజాదరాయణ భృంగ్వింగిరసగురు శుక్రముతాను సొరంజ్ దేవ మానవ రాక్షసంబులగు నయశాస్త్రంబులు పరీక్షించి యంధ్రభాషా కోవిదులగు సుకవీంద్ర రచితంబైన ముద్రామాత్య. పంచతంత్రీ- బద్దె భూపాల. చాణక్య, ధౌమ్య. విదుర .. ధృతరాష్ట్ర- బలభద్ర- కొమందక.. గజాంకుళ. నీతి సొర- నీతిభూషణ- క్షేమేంద్ర. భోజరాజవిభూషణ. పురుషార్థసార, భారత. రామాయణాది మహాకావ్యంబులు, పురాణేతిహాసంబులు, కందనామాత్యునీతి తారావళి, లోకో కి - చౌటుప్రబంధంబులయందును గల నీతివిశేషంబు లూహించి తత్తత్సారాంశంబులయ్యె విధంబుల వర్గసంగతంబుగా సకలనీతి సమ్మతంబను పేరనొక్క

ప్రబంధంబు

రచియింపుదునని ప్రబంధ సారంబునకు ననుగుణంబుగా నే పరుషునిం జారింతునో యని విత్కరించి" అని సింగన ప్రాయుటయే గాక గద్యయందు. 2 పూర్వ గ్రంథములు పునర్ముద్రణావశ్యకత భారతి సం. 28.సం. ఈ 488-441. పుటలు ఆకర గ్రంథములు, భారతి. జూలై, 1988. 1967,