పుట:Sahityabashagate022780mbp.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

   జనమతచేబ్రోలనుండి బెజవాడ, జాత్రకువచ్చి
   త్రినానమతుడొండుసోటుమెర్చక, తివిరియిన్నెలన
   యనముండు సేకొనియిందు ప్రత్యక్షమైనను నిచ్చ
   గని మల్లడెత్తించె గుడియ మఠమును గార్తికేయునకు"

   ఈ మధ్యాక్కరలయందు ఐదవ గణము మీద యతి స్థానముండుట గమనింప దగినది.  నన్నయ కూడ ఈ నియమమునే పాటించినాడు.  ఎఱ్ఱాప్రగడ కాలమునకే పద్దతి మారి నాల్గవగణంమీదనే  యతిపాటిందడం జరిగింది.  అట్లా చెయ్యడంచేత పద్యము సమవిభక్తంగా నిలుస్తుంది.  ఇటీవల్ కవి సమ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు నన్నయ మార్గాన్ని అనుసరిస్తూ మధ్యాక్కరలలోనే  తమ భక్తి శతకాన్ని వెలయింఛారు.
   యుద్ధమల్లుని శాసనంలోకూడా ప్రాచీనమైన అవర్ణము కనబడుతూంది. ఇయ్యెట్టుఱస్సి - ఈ శపధాన్ని భంగంచేసి లింగం బఱిసిన - లింగము నాశనము చేసిన అనె అర్ధాలు స్పురిస్తున్నాయి.  అఱియు ధాతువు నుండియే ఇప్పటి అడవు.  అడచు, అణచు శంబ్ధాలు ఏర్పడి ఉంటాయి ఱస్సి అనేది అటియుగా ఎట్లా మారినది అనే దానికి ఒక ఉపపత్తి చెప్పవచ్చును.  ప్రాచీన ద్రావిడ భాషలో ఆ ధ్వని అదాది యందుండినప్పటికీ  అనంతర కాలంలో ఇది ఉచ్చారణక్లేశం కలిగించడంవలన దాని ముందు ఆకారము చేర్చిపలకడం ఆరంభించారు.  అప్పుడది అటియుగా మారించి.  రాజు శబ్దము అరసూయినట్లు. భాషావేత్తలు దీనిని అగ్రవర్ణాగమము అని చెప్పుతారు.  తానపతులు - స్థానపరులు. జాత్ర - యాత్ర, ప్రకృతభాషా ప్రభావమును చూపును.  ద్వంద్వసమాసమునందు ఈయీదేశము ప్రచురముకాదు.  ఈ శాసనమున ఒండుసోటు అన్నప్పుడు చకు సాదేశము చేయనైనది.  ద్రుతాంతమైన శబ్దముపైగూడ గసడదవా దేశము ఇక్కడచేయనైనది.  ఇందు ప్రత్యక్షమై- తెలుగులమీది సాంస్కృతిక పరుషములకు గసడదవా దేశమురాదు  అనుటకు ఇది అపవాదము.  మలినురై అన్నప్పుడు బహువచనమున రకారము.  చిన్నయసూరి ఈ కార్యాన్ని దీర్ఘపూర్వలో పధశభ్దములకే పరిమితముచేసినాడు.  మలినులు అనుటకు నులిమరు లకారము రెండు మార్లు వచ్చుటఛే వర్ణవిభేదనము జరిగినది.  సంస్కృతమునందు జుహోత్మాదులలో ఈ కార్యము కన్పించును  లకారము అవ్యవహితముగ రాకున్నను మార్పు జరుగుట విశేషము.  త్రికసమాసమ్లు నన్నయకు  సమ్మతములు, ఈ శాసనమునందు