ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| చిత్రణము | The act of artistic production such as painting, a piece of poetry, an air of music &c., |
| చిత్రము | An artistic product. |
| చిత్రకారుడు | Artist. |
| జాతి | General (class) Universal. |
| తత్తుల్యరూపము | Natural form or colour. |
| ధర్మము | Eternal law, Duty, Righteousness, Merit, Justice, Virtue, The Good. |
| ధార్మికుడు | A virtuous person, one who follows the rules of caste and stages of life. |
| ధృష్ట | A bold, intrepid woman. |
| నిగ్రహము | Control, Subjugation. |
| నిర్వచనము | Definition |
| నివృత్తి | Resignation of the pleasures of this world. |
| పరమావధి | The highest end, the goal. (ఆదర్శము) |
| పరార్థపరము | A ltruistic, other-regarding |
| ప్రకృతి | Natura, integrity. |
| ప్రత్యాఖ్యానము | Rejection (పరిత్యాగము) |
| ప్రేమ | Love, Affection. |
| 1. పాశవ | Brutal or Carnal love. |
| 2. మానవ | Human Love. |
| 3. దివ్య | Divine Love. |
| ప్రేయసులు | Lovers. |
| భావము | Mentality, Idea, Feeling or Emotion. Nature. |