పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

A GLOSSARY OF TECHNICAL TERMS

___________

అంతశ్శత్రువులు The enemies of mankind. - ఉ. కామ, క్రోధాదులు.
అపరసృష్టి creation sui generis
అమానుషీకము Non-human, either sub-human or superhuman.
అలౌకికము Extra-ordinary (అసాధారణము, లోకోత్తరము)
ఆదర్శము Ideal.
ఆశ్రమములు Stages of Life
1. బ్రహ్మచర్య Life of a student
2. గాహన్‌స్థ్య Life of house-holder.
3. వానప్రస్థ Life of anchorite.
4. సన్యాస Life of beggar.
ఉచ్ఛ్వాసము preponderance, (ఉద్వేగము)
ఐకాంతికము Univergence,
కామానురాగము Lust, sensuality.
కాలక్షేపములు హరికథలు.
గుణములు Principles of Exitence or Being.
1. తపస్సు Inertia
2. రజస్సు Activity.
3. సత్వము Equipoise, Sublimation.
ఘటనలు Incidents.