పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దించుట సాధారణప్రజ్ఞావంతులకు సాధ్యము కాదు. దాసు గారికిన్నీ తదితరకవులకున్నూ మేము వందనము లర్పిస్తూన్నాము.

ఈ గ్రంథమున కొన్ని వ్యావహారిక పదములు యథేచ్ఛముగా వాడినాము. అవి సత్కవులు వాడినవి కావున ప్రయోగాహన్‌ములని అచిరకాలమున రుజువు కా గలదు.

చివర నున్న పట్టిక ప్రకారము సవరణలు చేసుకొందురు గాక !

ప్రకాశకుడు.

Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf