Jump to content

పుట:SaakshiPartIII.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాక్షి సంపుటములు పునర్ముద్రణము చేయుటకు పై నుండి పీఠికాపుర మహారాజు గారు, నాటి వావిళ్లవారు, అభినందించుచున్నట్లు, పానుగంటివారు ఆశీర్వదించు చున్నట్లు, నా కనిపించుచున్నది.

ఇది తెలుగువారికి తమ జాతీయ సంపదను తిరిగి చూచుకొనుటకు, అనుభవించుటకు బృహదవకాశము.

లలితానగరు

రాజమహేంద్రి.

మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి

15-11-90.