Jump to content

పుట:Rukmini Kalyanam 1937-Song Booklet.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

17 4. 5. క హెల్ మరచి తేనెచ్చెలి మన భారతలక్ష్మీ శోభా అరుదై విశ్వమణీహారమై అలరుందా ॥ శ్రీయుతులు, ధీరులుగా వేనవేలై లేరే ఏయెడన్ సమానమే, తీరునా లేదెందై స॥ మ. సమరాజన్యులు మచ్చరించియదు సేవ జేరిన జేగనీ వినుమింతేటికి బేలవై తుదకు నీవే? వద్దులే కావు ను న్నను గానీ, త్రిదశాధినాధుడుగడంకజ్ బ్రోవనీ లోక సుల్ తొణకనీ భీకర ఖడ్గ ధార కర సేతు కృష్ణునిక్ బోరిలో. 6. సీ. బలశాలినను వహంభావముండుట జేసి 7. సమయించుచున్నాడు క్షత్రిశాఖ నకటయింతటివాని సరసి వెన్కో నిజీరి చేరి యెక్కటీ పోక చెనకవలద యేనాడు క్షత్రియుండై నేల నిలుచునో యనుదిన గండ మే యలేని బ్రతుకు కుడిభుజంబై నాకు గూర్చు కంసునిజం పె చెల్లింపదగ దె'నెచ్చెలుల ఋణము గీ. వీరమాత పునీవు నోరార నేడు పంపుమమ్మలో నన్ను దీవనలో సంగి భయదనిర్ఘాతశర పరంపరలు వర పి ఘనయశోభూషితుండనై చనెదనింక. బైరవి - దాద్రా సుఖకరమాయ సదా మధు వేళ కోమలరీతీ కూయని హాయిగ కోయిలపాడగ జాలా సుఖకర మ॥