Jump to content

పుట:Rukmini Kalyanam 1937-Song Booklet.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1. 1. 3. పాటలు సింధు సారంగ - దృపద్ శ్రీగోపాలా, లీలాచాలా శ్రీతాలోకభరణ|| గీతా నందా, నిలయా, కృతఖిలవిలయా, ఫణిశయనా, పాధోజలలితనయనా, శీతలదరకరుణా, సుహృదయ, విజయ|| నీల నీరద మధుర విగ్రహజయజయ దయన్ బోషించు మాశ్రితులము నిగమాంతవిహారి, కావుముమమ్ము నిరుప, మాస, శీలధవ్య, భారతలక్ష్మీ సభాపాల, భ క్త సాధులోల, విజయ॥ శ్రీ. మరి ధనాధు పోర ముడియింప బోలదు నుడియకున్న వాడు మగలి మరలి బలము కూర్చుకొనుచు బలు తెంచు, పర తేగ దుంపవచ్చు నేల దొసగుదొరగ. భీమలాస్ - త్రితాల్ లీల దెలియా నౌనాగిరిధారి నీదరిసెనమే, భవతారణమో || సురసంసేవిత, చరణకమల హే కరివరదా ననుగావుము దయతో॥ အသာ V Dil