Jump to content

పుట:Rukmini Kalyanam 1937-Song Booklet.djvu/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14 28. ఉ. కన్ని యమీద నా తలపు గాడుముకూరుకు రాదు రేయి నా కెన్నడునా వివాహముసహింపక రుక్మి దలంచుచుండు నే ము న్నె యెరుంగుదున్ బగులమూక వధించి కుమారి దెత్తువి ద్వన్ను తమ్రాను చచ్చినవవహ్ని శిఖన్ వడిదెచ్చు కై వడిన్ . 29. హింధోళ్ –త్రితాల్ నీమహిమ గల్గిన, నేర్చుదురే ని వేదాంత వేద్య!! సరసిజాసనుడై సమరియా గిరీశుండైన, శ్రీదయితా|| 30. దేశీ - త్రితాల్ 31. నిజమనోభావమేయ చంచలంబౌచో విజయం బేసుమ్మి మనుజా, నిష్టుర మార్గవిహారీ. నిత్యసత్వదయా, నిశ్చలాత్ములనే నెమ్మికగనుగొను శౌరీ॥ జయజయ మాధనయని, మది స్వామిని శరణుచేసీ దూరంభింపుము కార్యాసత గజల్ చెలియా యేమిపరాకో యమ్మబళారే చూడుమారామాలి సోయగమేమొ క్రొత్తపసందై చోద్యంబై లేదా, యీ వేళానయా రే॥ నీ | -211