ఈ పుటను అచ్చుదిద్దలేదు
εσ 13 లీలా చేష్టా స్నేహాసక్తా జాయాయా నేని కేలా వేరే సహాయమా॥ 20. మ. ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశుమర్యాద నె వ్వని సాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతు రేనట్టినీ యనుకంపన్ విలసింపనేని వ్రత చర్యన్ నూరు జన్మంబులన్ నినుజింతించుచు బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా. 21. 22. సీ. ప్రాణేశ నీ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల పురుషరన్న మనీవు భోగింపగా లేని తనులతవలని సౌందర్యమేల భువన మోహననిన్ను బొడ గానగా లేని రక్షురింద్రియముల సత్వ మేల దయిత నీ యధరామృతంబానగా లేని జిహ్వకు ఫలరససిద్ధియేల నీరజాతనయం నీవనమాలికా గంధమబ్బులేని ఘ్రాణ మేల ధన్యచరి నీకు దాస్యంబు సేయని జన్మ మేల యెన్ని జన్మములకు, పహడ్ -దాద్రా పరమేశా సుజనావన శౌరీ సురవినుత దివ్యచరణా || కరుణామయ మునిమానసవిహారీ మధురమురళి మంజులగానలోలా పరమవురుష భక్తావనా ఇంది రేశ బృందారక వాస || ప ప||