ఈ పుటను అచ్చుదిద్దలేదు
11. 13. 13, 9 గీ. ఖండితా సేకరిపు కంఠగళదఖండ రుధిర ధారలుదోసిళుల్ పొరలిపార దర్పణమ్ము స్వర్గీయ మిత్రముల కిచ్చి తాండవింతము రణభూమిదద్దరిల్ల • దేశీ-దాద్రా సురనాధులైనా, జూడగలారె మరిమామలేన, మహత్త్వమయారె ఎల్ల జగంబులు, కేమర రానీ ఇనుడను నేనక దా॥ మాల్ కౌస్-జప్ తాళ్ యదుకులాస్వయమణీ యశోదానందకుమార కృష్ణ నేరిని మీర నీదుపాద, నీరజాతమే విభూ సారెసారె సన్నుతింప శ్రమముదీరునే! భీమపలాస్-జపతాళ్ శారదాంబా నిరతదయనుమము బ్రోవు! సకలజగములకీ వె యాధారముగా నె॥ నిరతంబ నీ పాదపరిచర్యలొనరించి తరియింప నెంచితిని నేలీల బ్రోచెదో! సు! య! శా॥ శా॥