Jump to content

పుట:Rukmini Kalyanam 1937-Song Booklet.djvu/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8. 9. 10. 8 తరులు చిగిర్చిల తావళులు సదా పూసెను పూవులు చాలా సుఖక॥ అఠాణా 1 దాద్రా గోవింద జయమాధవ కుజనగణవిదారి శౌరి సుజనసఖానందకృష్ణ జయజయజలజాత నయన ॥ సీ. నీలజీమూతసన్ని భ శరీరమువాడు తామరసాభ నేత్రములవాడు పూర్నేందు బింబంబు బో లెడి మోమువా దున్నత దీర్ఘబాహువులవాడు శ్రీవత్సలాంఛనాంచిత మహోరమువాడు కౌస్తుభమణిపదకంబువాడు శ్రీకరపీతకా శ్రేయ చేలమువాడు మకరకుండలదీ ప్తి మలయువాడు, గీ. రాజు యింతంత వాడనరానివాడు మెఱసిదిక్కులనెల్లను మెఱయువాడు తెలిసి యేవేళ లందైన దిరుగువాడు పట్ట నేర్చిన గాని లోబడని వాడు, స. మధుపానవివశ తామయునిపై బడియీడ్చి గోడ్డు కైవడి నేల గూల్చునొక్కొ ఆనిండుకొల్వులో నపుడు నే జేయున్న పెట్టుగాయుండునో యతని బ్రతుక ఇంత దురాగతం చేయింత ద్రోహమే వదలుదు రేవీని ప్రభులుమీరు యదువంశ సంహార మా చరించెదమంచు నోట్లు వెచుకొనుడాయుధముముట్టి. గో సు॥