పుట:Rubayat.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



42

ఏల పోయినదినముకోసము
గోలచేయుచు నేడ్చుచుండుట
యేల యెప్పఁటి ఱేపు కోసమొ

బెంగఁ బూనుటలు

ఏలవచ్చితొ యేలపోయెదొ
యేల యిాాగొడవెల్ల? జీవము
గాలి కెగజిమ్ముకుము, మధువును

గ్రోలి సుఖపడుము.




43


లోతు తెలియని యాకసంబను
నూతిదరికిని జేరునప్పుడు
మూతియొద్దను బెట్టుదురు మధు

పాత్రనొకదాని.

ఖ్యాతిగాఁ జేకొనుము దానిని
బ్రాతిసేయుచు విడిచెదవుసుమి
ప్రీతినొందుచుఁ గ్రోలి యానం

దింపఁగావలయున్.
22
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/28&oldid=322002" నుండి వెలికితీశారు