పుట:Rubayat.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

ఉన్నకాల మద తొలేదు.
మన్నులో దిగవలెను మనమును
మన్నుమన్నునఁ గలిసి పోవగ

నున్నయౌనంతా.

చిన్న బోవకు దుఃఖమొందకు
క్రన్న సంగీతమును మఱువకు
చిన్న మోవిని వదలకుము, మధు

రసము వీడకుమీ.


25


నేఁటి కొఱకై పాటుపదకు
ఏటికిని ఱేపంచువేచేద
రోటియత్నము లెల్లయివియని

యెఱుఁగ లేరేమీ.

పొటపాడెడు వినుము చీఁకటి
కోట బురుజున నొక్క భూతము
మాటవినుఁడీ “మూర్ఖు లిచ్చట

నచట లేద”నుచు నొక్కింత ఫలమైన౯

13

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/19&oldid=320606" నుండి వెలికితీశారు