పుట:Rubayat.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



10

పోవనీ వారిష్టమైనటు,
దాన మన కేమిపని యున్నది
గాన 'కైకో బాదొ' 'ఖుసురో'

యెవ్వరైన సరే.

దానకర్లుఁడు 'హాతిముని' స
ఖ్యాన, 'రుస్తుము' వీర వాక్కుల
న్యూనతంబొందంగ నేటికి

లక్య మేఁటికిని.


11


ఒక్కఁడొక సుల్తానుగానీ
యొక్కఁడొక బానిసయుఁగానీ
యక్కడను బంగారుగద్దె ము

హమ్మదుండఁగనీ

ఒక్క ప్రక్కను నిసుక బయలును
ఒక్క ప్రక్కను సస్యభూమియు
నిక్కడను పచ్చికల మిాఁదను

గూరుచుందాము,
6
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/12&oldid=320411" నుండి వెలికితీశారు