| | రాజీవముల న్విచలిత, రాజీవములు బ్రఫుల్లరాజీవములన్. | 69 |
| తే. | సరసలీలమహాఘన చయము నాత్మ, దర్శకశ్రేణియును గూడి తరళనయన | 70 |
| మ. | గజయానం గుముదాక్షిఁ గేసరివలగ్న న్నీలనీకాశమ | 71 |
| సీ. | చంద్రబింబస్ఫూర్తి జా నొప్పె నీనాతి, హాసాధరంబులు నాననంబుఁ | |
| తే. | వజ్రపుష్పాతిశయలీల వఱలె నీవి, లాసినిరదాంగకంబులు నాసికయును | 72 |
| క. | అని యితరేతరమోహము, లనివారితగతులఁ బెరుఁగు ననిమిషనారీ | 73 |
| శా. | ఆవేళం జిగురాకుబాకుదొర ప్రత్యాలీఢపాదస్థుఁ డై | 74 |
| తే. | లేమవీక్షణమాలాశిలీముఖములు, శంబరారాతిశితసుమసాయకములు | 75 |
| క. | అత్తఱి బిత్తరిఁ గని భూభృత్తనయోత్తముఁడు దత్తరిలుచిత్తమునన్ | 76 |
| క. | ఎవ్వరిదానవు నీపే, రె్వతె యేమిటికి వచ్చి తిచ్చెంగటికిన్ | 77 |
| చ. | తొలకరిక్రొమ్మెఱంగుక్రియఁ దోఁపఁ దళుక్కని నీవు ముంగలన్ | 78 |