పుట:Rangun Rowdy Drama.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

రంగూన్‌రౌడీ.

(మాటలు) వడ్డీలకు వడ్డీలు, బాకీలకు డిక్రీలు చేసి I కూడ | బెట్టినట్టి సంచులాది ! పైకమునకు

(రాగం) ప్రాణమునకు లంకె | అది | పోయిన పెనురంకె |
          మోదకరీపైసా ? ఆనందకరీ పైసా |
          పైసా ! పైసా | పైసా | పైసా! పైసా |
         ఎంతో భ్రాంతిన్ గిల్గించున్ | పైసా పైసా పైసా !
         దాని మహిమ వర్ణింపఁగఁజులా!! ధన||

(23) శంకరరావు.

బ్యాండ్ – జిల్లా.

(టీక) హాగుణశీలా | కరుణాహీనున్ ! నను శపియింప వదేలా!! హా!!
(త్రితాల్) ధర నీశాంతమె | దావానలమై | మరణింపకయే | మండించె సఖీ!! హా||
పాపమతిని మృతి ! బాల్పడజేసిన పాపఫలమే నను | బాధించెసతీ!! హా!!


సంపూర్ణము.


_________