ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| పదం | term |
| పనికిమాలిన | trivial |
| పరికర్త | operator |
| పరిధి | circumference |
| పరిపూర్ణ సంఖ్యలు | perfect numbers |
| పరిబద్ధం | bounded |
| ప్రమేయం | functionFal |
| పాక్షిక మొత్తం | partial sum |
| పూర్ణ సంఖ్యలు | integers, whole numbers |
| పూర్ణాంకాలు | integers, whole numbers |
| పోగుల వాదం | string theory |
| ప్రధాన సంఖ్యల శిష్టాభిప్రాయం | Twin Prime Conjecture |
| ప్రధాన సంఖ్యలు | prime numbers |
| ప్రధాన సంఖ్యా సిద్ధాంతం | The Prime Number Theorem |
| ప్రధాన కారణాంకాలు | prime factors |
| బీజం | alphabetic character, letter |
| బీజగణితం | algebra, math using letters |