ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| కీలక బద్దీ | critical strip |
| కీలక రేఖ | critical line |
| క్రమ కారణాంకాలు | proper factors |
| క్రమ విభాజకాలు | proper divisors |
| ఖచ్చితత్త్వం | accuracy |
| గణన సంఖ్యలు | counting numbers |
| గణాంకశాస్త్రం | statistics |
| గణిత వ్యక్తీకరణం | mathematical expression |
| గణిత సమాసం | mathematical expression |
| గుణాంకం | coefficient |
| గుణోత్తర శ్రేణి | geometric series |
| గుళిక వాదం | quantum theory |
| ఘనం | cube |
| ఘనమూలం | cuberoot |
| ఘనీకరించు | raise to the power 3 |
| చక్రీయ ప్రధాన సంఖ్య | cyclic prime number |
| చలనరాసి | variable |