Jump to content

పుట:Ramadasu 1933 East India Films-Song Booklet.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాంచాలి సభలోను భంగ మొందిన నాడు వంచనలేకయే వలువలిచ్చిన తండ్రిగా ఏడ॥ దూర్వాసు డుగ్రముతో ధర్మసుతు జూడ నిర్వ హించిననవనీతచోరకుండా డేడ అక్షయమున శ్రీభద్రాచలమందున సాక్షాత్కరించిన జగదేక వీరుం॥ డేడ॥ 16 కాఫీ జో తుహి జో సమాయియే- నైననే దయా కరో ఆది తాళము తు హె మేరె సా తెసాత్-హారిహారి గావో గావో ॥జో|| a తుహి నిరంజ తుహి నిరం కార్ - తేరా నామరామనామ-కరత భజE-బారెబారో ॥జో! 17 13 దీనినడక గమక్-దీని చూపుగమక్ - ఇక దీన్కి మించినది లేదు…ఏక్దభా దీన్కి ముద్దాడే-బల్ మజా చేస్తది మాకి-భల్ మజా చేస్తది మీకీ॥ దీని॥ రామదాసు :.

-

18 ధన్యాసి శా॥ చేతలే దొక గవ్వనాకు నిధి యా సీతామనో నాథు డే నాతోడై యెడబాయకుండు, ఘను డా నా గేంద్రసంసేవ్యు డే చేజోభీతి నడంచు దివ్యకరుణాసింధుండు నా రాము డే యేతెంతు గొనిపొమ్ము, రాజుకడకో యెచ్చోటికో పుణ్యుడా! రామదాసు :-- 19 శ్రీ రాగము మ|| యమపాశంబును ఖండ ఖండములుగా నామూలు భిన్నంబు గా సమయం జేయుచు, దివ్యమో పదవి సంధింప గల్పద్రువై విమలంబౌ రఘురామ నామము మదిక్ వేడ్కార నే వేళయు తమకం బేచి భజించువారితను వీత్రాళ్లింక బంధించునా? 20 రాణా కబీరు :- జల్సాసీను : వహ్వాయి సారాయి-వడు పైనసారాయి బువ్వద్దు పెదబాబు-బుడ్డీ ఏక్ రూపాయి సప్తసముద్రాలు సారాయి కావాల- పిల్ల కాల్వ లన్ని కల్లు నీళ్లు కావాల దీని తాగిచూడు-దీ ని మజాచూడు-దీని తాగితే బలేహుషారికల్గుతాది ఔర్, రాగాన్కి-పద్యాన్ని శ్లోకం చద్వడాన్కి రామచిల్కదిలా గుండుకూత-ఎంతోకల్లుండు ఖంటాన్కి మోత-సాన్కె కల్వడాన్కి - దొడ్లల్లో దూరడాన్కి -తన్నుల్కి తింటాన్కి-అన్ని టికి 33 కొన్నిటికి-డడ్డిని కి-డాకినికి-దీన్కి తాగిచూడు॥ వహ్వ॥ రామదాసు :- ။ సీ శ్రీకృష్ణుడను పేరు! చిన్నార ధరణి పై జలజాత డెచ్చోట జనన మొందె బాణనందన యుషాబాలను బెండ్లాడ ననిరుద్దు డెచ్చోట నణగియుండె ? సంయుక్త కలవాణి సత్యగ్రహంబుచే తమకాన నెచ్చోట తపముజేసె? ఆత్మస్వతంత్రంబు నందియుక్తా విధి చేత మహనీయు లెచ్చోట మరుగువడిరి ?