Jump to content

పుట:Ramadasu 1933 East India Films-Song Booklet.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10 ఏక్ రోటి-దే లంగోటి ద్వారా తేరా-పావో. లంగోటి-ద్వారా తె A క్రోధ ఛోడ కరణ్ –హరిగుణ గావో. రూవ్ నహీ-రంగ నహీ-వర్ణ సహీ-భాయీ, నిరంజన-నిరా కార-నిర్మలా కార॥ మై॥ కబీరు : 10 అసావేరి ఆదితాళము 11 తామహిళామణిన్ హరవిధాతలు మెచ్చగ నుద్వహించె నా రాముని బంక్తికంధరవిరాముని గొల్వుము రామదాసు వై || రామదాసు :- 13 కళ్యాణి ఉ॥ రాముడె తండ్రి నాజనని రాముడె బంధుడు రామచంద్రుడే రాముడె మిత్రుడు గురువు రాఘవుణే పరదైవతం బగుణా రాముడె నాకుదిక్కు రఘురాముడె రక్షకు డాప్తుడౌను శ్రీ రామునిపాదపద్మమె నిరంతర మెంతు మదిక్షా రామదాసునై ॥ దర్ షక్ దేవ్ - రామా - తేరాసాథ హై హం దాశరథే తేరా-చరణకమలకే॥ దర్ష౯|| జానకీ నా థా-దయా కరో హం పర్-మనో హమారా భజ౯- రాం రాం సీతారాం- రావణ సంహర సీతారాం.. జానకి రమణా సీతారాం- దానవ హరణా సీతారాం- పంకజనయనా సీతారాం- పన్నగశయనా సీతారాం భద్రగిరీశా సీతారాం-భవ్యవిలాసా సీతారాం ॥ దర్ షేజ్॥ కబీరు : 11 యమ కల్యాణి యాద కరో అలా అలా యాద కరోతుమే 3 3 ధ్యాన కరో జపా కరో రే రామ రహీం కా భేద న పాయా- దోరోజీ కీ దునియా ఝూటీ హై॥ కబీరు :- 12 శ్రీరాగము ఉ॥ ఏమహనీయ తేజుడు, మునీంద్రనియోగము సిద్దిజేసి సు ప్రేమ చెలంగగ మునివరేణ్యువధూటి నహల్యగాచి సీ తిశ్రగ కబీరు :- 14 తోడి

-

క॥ చోరులు గోరని నిధియై పేరాసను జెందుఖలులు ప్రేమింపనిదై శ్రీరాముని గారామున నోరామా! యనుచు బిలువ నో! యనవలయున్ ! 15 వరాళిరాగము రామదాసు : — ఏడ నున్నాడో భద్రాద్రివాసు వేడనున్నాడో నాపాలిరాము డేడ నున్నాడో ఏడ నున్నాడో జాడదెలియ రాదు డో ఆదితాళము నాడు గజేంద్రునికీడు బాపిన స్వామి|| ఏడ|| ద్రోణి బాణజ్వాల దాకిన బాలునికి బ్రాణ మిచ్చిన జగత్రాణరక్షకుడు। ఏడ॥