6
దాసరి :-
(1) ఏడుకొండల వాడ- వెంకట రమణ
ఏడుకొండలమధ్య - వెలగర గురుడా
అమ్మబోసిననూ నె–ఆయ్య కర్పితము
అయ్యబోసిననూ నె-అమ్మ కర్పితము.
(2) శ్రీరంగంమన ఓబుళం - మన ఓబుళం
చిన్నవా డుండెస్థలం — రాతిమంటపాలు
గాలిగోపురాలు-చక్కనితలుపులు,
కంచుయిగుబ్బలు- చుట్టూప్రకారాలు
చుట్టూ కోనేళ్ళు - కాయల్ కర్పూరాలు
స్వామికి కొట్టేవాళ్లు…తీర్థప్రసాదాలు
తీసుక ఎల్లేవాళ్లు. దాసరికి వక్కణా
దాసరికి వస్త్రాలు-దానం చేసేవారు
కనరాద- వినరాద- తనరాద మోక్షంబు,
(3) నీ ప్రాదములు గంటిరా రామ - నీ ప్రాదములు గంటిరా
నీ ప్రాదములు గంటి-నిను కనుల గనుకొంటి
ఏ ఏల నిన్ను మరువ-రామ- ఏ పొద్దు నిన్ను మరువ
కుడిభోగమున సీత-ఎడభోగమున రామ
వైభోగమున లక్ష్మణా-రామ,
నీ ప్రాదములు గంటిరా గోవింద॥
7
హిందూస్థాని సురట
ఆదితాళము
కబీరు :-
కహో ఖాతీర్ సే, హరదం, రాం రాం రాం
నహీ రహింగె కాయం, జహాన్ మే హం!! కహో॥
దౌలతె దునియా, తన్క ఖుషీ హై,
హాల తె సోచో, జాన్క కషీ హై,
జాలమె యిక్ సాక్, జాకె ఫసీ హై,
జీ కుజురాత్, హోకె నజాత్, పానె సూరత్ దేఖో భాయీ
బద్ కా గజబ్ -జంకా తలబ్, టల్ సె సబబ్ -దేఖో భాయీ
దేరీ న కర్, దిల్సే పుకార్, రాం రాం రాం ॥ కహో॥
కబీరు :-
8
భీమసలాస్
ఆదితాళము
కబీరు :-
అఖల్ తేరి హుఈ గుంగురుయారో
కాహేకో గడబిడ కర్తా హై - బాబా
మౌన ప్రేమసే సాహెజరాజీ
యౌంహి రామజి మిల్తా హై
భైటేహి రామజి మిల్తా హై
సోతేహి రామజి మిల్తా హై॥ అఖ॥
ఘణ ఘణ ఘణ, ఘంటా భాజే.
యౌంహ్ క్యా రామజి, బహిరా హై
రఘూ నిరంతర ప్రేమప్రభూ సే
నాచత గావత ఆతా హై
ఢుంకుత, డుంకుత ఆతా హై
డుంకుత, డుంకుత ఆతా హై బా బా॥ అఖల్
9
కబీరు :-
తిశ్రగతి
మై గులాం – మై గులాం - మై గులాం తేరా
మై గులాం -తేరా తూ హై సాహేబ- మేరా॥ మై॥