ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రామదాసు
తెలుగు టాకీ
కలకత్తాలోనున్న ఈస్టు ఇండియా ఫిలిం కంపెనీవారి చే
తయారుచేయబడినది.
శ్రీమాన్ బళ్ళారి, ధర్మవరం గోపాలాచార్యులవారి
“రామదాసు” నాటకమునుండి శబ్ద చలన చిత్రమునకు
తగినట్లుగా కథాభాగము గైకొనబడినది.
ఆర్. సి. ఏ. ఫోటోఫోన్ శబ్దగ్రాహకయంత్రము పై
తయారుచేయబడినది.
డైరెక్టరు :——అక్తర్ నవాజ్
ఫోటోగ్రాఫర్ :—కృష్ణ గోపాల్
శబ్దగ్రాహకులు :——ఆర్. సి. విల్ మన్, సి, యన్, నిగం,
| రామదాసు | ఆరణి సత్యనారాయణ |
| కబీరు | ఘంటసాల రాధాకృష్ణయ్య |
| తానీషా | నెల్లూరు నాగరాజరావు |
| ధర్మకర్త | కె. శ్రీనివాసాచారి |
| అహమక్ | వెంకటసుబ్బయ్య |
| రాముడు | ఘంటసాల శేషయ్య |
| లక్ష్మణుడు | యం. యస్. రంగరావు |
| కమలాంబ | శ్రీమతి సరస్వతి |
| సితారా బేగం | శ్రీమతి రాంపాప |