16 అబ్బ! తిట్టితి నని యాయాస పడవద్దు రామచంద్రా ఈ దెబ్మలకోర్వక అబ్బ తిట్టితి నయ్య రామచంద్రా॥ యేటికి జల్లిన నీళ్ళాయె నాబ్రతుకు రామచంద్రా నేను అధము నాలికన్నా నన్యాయమైతిని రామచంద్రా॥ సర్కారు పైకము తృణముగ నెంచితి రామచంద్రా ఈ దెప్పరమును గాచి యప్పు దీర్చుమయ్య రామచంద్రా॥ కౌసల్యపుత్రుడ దశరథతనయుడు రామచంద్రా కావు క్షేమముగ భద్రాద్రిలో నెలకొన్న శ్రీరామచంద్రా|| భక్తుల నందరి పరిపాలించే శ్రీ రామచంద్రా నీవు క్షేమముగ శ్రీరామదాసుని నేలుము రామచంద్రా | 11 జయతు జయతు మస్త్రం జన్మసాఫల్యమం జననమరణభీతి క్లేశ విచ్ఛేదమస్త్రం సకలనిగమమస్త్రం సర్వశాస్త్రైకమక్త్రం రఘుపతి నిజమస్త్రం రామరామేతి మన్హమ్ ။ BOOK IT NOW RUNNING WITH PACKED HOUSES Direction: C. PULLAYYA VARAVIKRAYAM (IN TELUGU) Featuring : Miss, PUSHPAVALLI BHANUMATHI Eto. All your favourite outstanding personalities. The Jupiter Press, Madras. Sole Distributors: Chamria Talkie Distributors. 20, Vepery High Road, MADRAS.
పుట:Ramadasu 1933 East India Films-Song Booklet.djvu/11
స్వరూపం