పుట:Rajayogasaramu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

85

తృతీయ ప్రకరణము

మందెన్నఁగాఁ దృతీయప్రకరణము
పొందుగఁ దఱికుండపురిధాముఁ డైన
వీరనృసింహుఁడు వెలయఁ గైకొనియె
ధారుణి నాచంద్రతారార్కముగను.


రాజయోగసారము తృతీయప్రకరణము
          సంపూర్ణము


చెన్నపురి: వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి 'వావిళ్ల ' ప్రెస్సున ముద్రితము – 1950