పుట:Raajasthaana-Kathaavali.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉదయసింగుని కథ,

107


ఒకనాఁడు సాయంకాల మెప్పటియ ట్లంతఃపుర సేవకుండగు మంగలిఁ డుదయ సింగునకు నన్నము దెచ్చి పెట్టి యారగింపఁ జేసెను. రాజపుత్రగ్రహములలో మం్వలివాండు తక్కిన పతిలకుఁ దోడుగ పంటలుగూడ చేయుదురు. ఇదయసితగు భోజనము చేసియొక పాన్పుపై నిదపోయెను. వానిమంచముప్రక్క- నే దాసీపుతు. తను పంచుకొని నిదించెను. పున్నయుఁ దన కన్న కుమారునికి న్న నెక్కుడు పేమం బెమచుకొనుచున్న రాజకుమారుని గౌపాడుకొనుచు మించుక మేలుకొని యుండె. అట్లుండ నాకస్మికముగ నంతఃపు 5 ములనుండి గోలయు రోద నము డనవ చ్చె. పున్న తొందర పడి యది యేమో తెలిసికొనుటకు లేచి చెవియొగ్గి వినఁ జొచ్చెను. సాధారణముగ నంతఃపురములో దప్పు చేసిన బానిసలను శిక్షించునప్పుడును సందకత్తి యలగు సవతు లో) డొరులతో కలహించునప్పుముసు నాతణ నాదములు వినఁబడుటకలదు కాని యానాటిధ్వను లట్టివిగా ను కవయ్యె. శ్రడం దారుణమై గర్భ ని ర్వేదళ మైవినఁబడిన యారోదనము మరణసంబంధ మైనదిగా గ్రహించి పున్న 'యేదో యజయము వాటి లైనని తలంచి తాను తనజాగ్రత్త మీదనుండెను. అంతలో వంటలవాఁడగు మంగలి పరుగుపరుగున వగర్చు కొనుచువచ్చి యాకళవళమునకుఁ గారణ 'మేనుని పున్న యుగ నిట్లనియె, నీ వేఱుగ సేయెఱుఁగవా? ఈమూల నుండుటచే నీ కేదియు దెలియ లేదు గాబోలు! మనదోరలుదఱు విక్రమజిత్తును సింహాసన భష్ణుని జేసి వనవీరుని చిత్తూరునకు సంరక్షకుఁ నుగా నేర్పఱచిరి. ఆవన వీరుఁడు రాజ్యము స్వాధీనము చేసికొని విక్రమజిత్తును వధించి నాఁడు. ఆ రాజు నిమిత్తము వానిభార్యలు చుట్టములు నేచ్చుచున్నారు ఈరోదనమది." ఆ పలుకులు విని పున్న నిశ్చేష్టయై యేమియుఁదోచక పుడుఁ కొనియున్న రాజపుత్రుని జూచి తనలో నిక మజిత్తును చంపిన నా