Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గాలివాన 89 దివాలా తీసిన వాళ్ళ యింట్లో దొంగలుపడుటే అయింది తందానా తానా, తానా తందానా తానా! అన్నీ చూసిన అప్పలస్వామి తన పెద్దగా దెలు తలు పులు లాగిపారేశాడు. గుండిగల్లో వంటలు పెట్టిం గాడు. అండిగల్లో కూరలు వండించాడు. పాత్రల్లో పప్పులూ, బీదామాత్రమేకాదు. సాదామాత్రమే కాదు, అందరికి, ఆబాలగోపాలానికి కొద్ది వారికీ గొప్పవారికీ ముసలి వారికీ, ముతకలకీ, బిడ్డలకి, పెద్దలకి, ఆడవారికి అష్టాదశవర్ణానికి అన్న మోరామచంద్రా అని వచ్చినవారందరికి, సిగ్గుబడినా, మొహమాటంపడినా రికి అన్ని విధాలా కనుక్కుని కాశికాన్న దాతలా పెట్టాడండీ బానల్లో పులుసులూ వండించాడు. తానా, తానా, తందానా తందాన తానా ! 2 అంద కామమ్మ అప్పలస్వామి కూతురు అందాల బరిణ, అను రాగాల పోగు పెద్దరయితు అవడం చేత ఊళ్ళో పంతుల్ని పెట్టి చెప్పించాడు చదువు. యిజయనగరం పంపించాడు పెద్ద చదువుకు. తన చారడేసి కళ్ళతో చూసిన పుస్తకం తప్ప కుండా హృదయగతం. గులాబిపువ్వుపుటాలల్లా ఉన్న చెవు లతో విన్న పాఠం బుద్దిగతం. సవ్వితే నవరత్నాలు ఒలుకు తవి; నవకుసుమాలు వర్షాలు కురుస్తవి. తన తీయనికంఠంతో పాటపాడిందా గోవులు కదలవు ఆవుదూడలు మెదలవు. నాగులు ఆడతాయి, వాగులు నృత్యంచేస్తవి. పక్షులు నిలిచి