Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వేషము మీదకూచుని, ఆమెను తన కౌగిలి లోనికి తీసికొని 83 మార్గ రెట్టు ఆమెను చూచి, ఆమెను చూచి, ఆమెపక్కనే మంచం కౌగిలిలోనికితీసికొని గట్టిగా హృదయానికదుముకొని, ప్రేమార్ద్రకంఠంతో, “నెల్లీ! నీకు హిస్టీరియావస్తోంది. నీవు ఇంత అల్లరిచేయడానికి బదులు ఆనందంతో ఉప్పొంగిపోవలసింది ఇటువంటి సంవిధానము సంభవించినందుకు! వందలకొద్ది సంవత్సరాలు! భారతీయ జాతీయతను, ఐశ్వర్యాన్నీ పీల్చిపిప్పి చేసిన మనం ఇలాంటి నివేదనలతో కాని నిష్కల్మష చరిత్రులము కాలేము” అన్న ది. అని నెల్లీ రౌద్రంతో లేచి నుంచుని, “నీ వెర్రి మొర్రి మాటలు ఇక చాలించు. నీ శుద్ధ తెలివితక్కువతనంచేత ఈలాంటి దుష్ట సందర్భం దాపురించింది. నీవు వట్టి మెదడు లేని మూర్ఖురాలవు. ఈ మేరీ అమాయకురాలు, బడాయికో రున్ను! సర్వప్రపంచానికి నాయకమైన ఆంగ్ల జాతికి తీరనికళం కము వమానము తెచ్చి పెడుతున్నారు వేరీ! నీ దివ్యమైన సంపూర్ణమైన అందమైన దేహాన్నీ నీ గౌరవాన్ని నాశనంచేసే కుళ్లులో కూరుతావా? గాఢమైన పశుత్వం ఉందేమో, నీలో ఎక్కడో! నీలాంటి పశువులయిన మనజాతికి చెందిన అమె స్త్రీలు కొందరు నల్లటి నీగ్రో వెధవలకు సమస్తార్పణలూ చేస్తాయి” అని ఆడు పెద్దపులిలా గోడించిపోయింది. రికా ఆ ఆ మర్నాడు ఆ జట్టును వదలి పెట్టి నెల్లి తన సామా నుతో బొంబాయి చేరినది. ఆ వెనకనే బయలు దేరు స్టీమరు మీద ఇంగ్లండు వెళ్ళిపోయింది.