Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

78 బాపిరాజుక థ లు తల్లితో వాళ్లు ఎంతో ప్రేమతో వ్యవహరించారు. విశ్వేశ్వరరావుతల్లి వాళ్ళను హృద యూనికద్దుకుంది. ఆమె సత్సంగంలో చేరడంవల్ల తన పూర్వాచార' పరాయణత్వాన్ని దయాల్ బాగు పవిత్రభూములలో ప్రేమ గురున కే సమర్పించిన మనిషి. సర్వదా భజనాధ్యానము లలో భగవంతుని అర్చించే భ క్తురాలు. ఆమెకు ఈ ఆంగ్ల స్త్రీలు తన యింటికి రావడం. వరమ సంతోషమైనది, ఆమెను ఆ అంగ వనితా సమూహము హృదయమార ప్రేమించినది. మేరీ టెంపిల్ ఆమెతో విశ్వేశ్వరరావునుదగ్గర ఉంచు కొని, ఆలెడు భాషాంతరీకరణం చేస్తూండగా, విశ్వేశ్వర రావు బాల్య చరిత్రం అంతా అడిగి తెలుసుకొంది. విశ్వేశ్వ రుని జైలు కష్టాలు, ఆతని సహజప్రేమహృదయము, అతడు' ఎల్ల ప్పుడూ ఏదో రూపంగా దీనజనులు చేసే సేవా, ఇంకా ఎన్నో ఎన్నో తెలుసుకుంది. తెలుసుకుంది. తాను భారతీయ జీవనంలోని అద్భుతఘట్టాలు దర్శించిన చిత్రాలు ఆమెకు చూపించింది, చిన్న నాటి ఫొటోలు రెండు ఆమెనడిగి తీసుకుని దాచుకుంది. అతని ప్రతిరూపాలు ఆతని వివిధ భంగిమలతో అతని వివిధ కళలలో చిత్రించుకున్నది. ఆ బొమ్మలు ఎవ్వరికీ చూపించ . ఆంధ్ర దేశ మంతా తిరిగి వాళ్లు భువనేశ్వరము చేరు కున్నారు. భువ నేశ్వరములో విశ్వేశ్వరుడు తాను చిత్రించిన