10] ద్వేషము దాస తర్క మూ, నమ్మకం. అహింసాత త్వార్థమూ, జ్ఞానమూ నా కేమాత్రమూ హృదయానికి తట్టలేదు ద్వంద్వా తీతుడయిన భగవంతునికి ద్వంద్వాలు ఉండుంటాయని నమ్మకంక దా! అల్లాంటప్పుడు భగవంతుడు అహింసాస్వరూ పుడని వాదించడం ఏమిటి?
“అది కాదయ్యా! భగవంతుడు ద్వంద్వాలితుడనే శ్రీ మహాత్మాజీ కూడా. చెప్పేది. స్థితప్రజ్ఞుడైన వాడూ, భగ వంతునిలో లీనమైనవాడూ అయినవాడు సిద్ధుడు సాధకుడు ప్రపంచంలో ఉన్న వాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళకు ద్వంద్వాలలో ఒకటి వెలుగు మంచిది చీకటి బాధ- ఆ
- మంచిది ఒకటి చెడుగు
66 వెలుగుయొక్కతత్వం ప్రేము, విశ్వేశ్వర రావుగారూ!...” "ఈ సిద్ధాంతాలన్నీ విన్నాను. నాకు నవ్వువస్తుంది అందులో మా వేదాంతాలలో పుట్టి పెరగని మీరు ఎల్లా తెలుసుకోగలరు?”” “ఇదివర దాకా పంటకు లేని భూములు, ఎరువు వేసి దున్ని తే, ఎలాంటిపంట వేసినా, అద్భుతంగా పండవటయ్యా?" అక్కణ్ణుంచి వి శ్వేశ్వర రావు విడిదికి చక్కాపోయాడు.. 11 వాళ్ళతో ఆంధ్రదేశంఅంతా తిరిగి తన ఊరు కూడా వాళ్ళను తీసికొని వెళ్ళినాడు విశ్వేశ్వరుడు. ద్వేషము అనుకుంటూనే అతడు వాళ్ళకిచ్చిన సతా గమూ, ఆతిధ్యమూ వర్ణనాతీతమైనాయి. విశ్వేశ్వరరావు