76 బాపి పి రాజుకథ లు దేశపు ముష్టి యొక్క బరువూ బలమూ చూపిస్తేనే మీవాళ్లు లొంగుతారని మా సమ్మకం. ” " “అలాటి చాళ్ళు ఏ ల రెండు లక్షలలో గా వుండేది.” “తక్కినవాళ్ళంతా, భరత దేశం బ్రతికి ఉన్నన్నాళ్లూ ఆంగ్లేయ పాదధూళి శిరస్సున ధరించే బ్రతకాలి అని నమ్మే వాళ్ళనా మీ ఉద్దేశం ?” "అదికాదయ్యా, అహింసాధర్మంవల్ల సంపూర్ణ స్వరాజ్యం స్థాపించాలి అని నమ్మేవారు." ?" "అయితే ఏవి వారిపనులు, వారి ఫలసిద్ధి ?”” ఫలసిద్ధి? " "ఎమ్మడానికి, నమ్మకానికితగినట్లు జీవితాన్ని అనుస రించేటటు చేయగలశకి ఉండడానికీ ఎంతోదూరంవుంది ఆ దూరం క్షణక్షణమూ మహాత్ముని నాయకత్వం క్రింద తగ్గించు కుంటున్నారు భారతీయ ప్రజాలోకము” “ఓహోహో! ఇది మాకు ఒక ఆంగ్ల స్త్రీ బోధించడం !" " హేళన ఎందుకు వీరపురుషుడుగారూ! నా జీవిత సర్వస్వముతో నమ్మినవిషయం అది అది నాబోధ కాదు, మహాత్ముణ్ణి నేను అర్థం చేసుకున్న రీతి అది. ” ఆమె మాటలలోని నిర్మలత్వమూ, ఆమె కళ్ళల్లోని నిశ్చలత్వమూ, ఆమె దరహాసంలోని కరుణామయత్వమూ అతనికి సిగ్గుపుట్టించాయి 66 " శ్రీ యించండి మార్గరెట్టు గారూ! నాలోని ఆవేశం చేత అన్న మాటలు అవి. మీ నిష్కల్మషహృదయము నాకు సంపూర్ణముగా ద్యోతకముఅయ్యింది. అహింసవల్ల లోకం లో శాంతి అవతరిస్తుందని అనుకోవడం శుద్ధ పెట్టి అని నా
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/78
స్వరూపం