ద్వేషము 78 'ఓసి నంగనాచీ ! నా దగ్గిర దాపరశం వద్దు. తీయసా ఫిషులలా భారతీయులంటే ప్రేమించడం నేర్చుకున్నా వేమిటి ?' అన్నది. “నీ మాటలు విపరీతంగా వున్నాయి నెల్లీ !”” “నిన్ను నేను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను. ఒకటిలే, నువ్వు ఇదివరకే, ఎందరి యువకులతోనో జాగ్రత్తగా మాత్రం సరదాగా గడిపావు. ఒకళ్ళిద్దర్ని ప్రేమించానను కొన్నావు. అల్లాగేనా ఈ విశ్వరరావు వెట్రిన్నీ -?” “నెల్లీ ! నీకు ఈ జన్మలో వేళాకోళంగుణం పోయేది ఎప్పుడే 199 తిరిగి వాళ్ళంతా రహదారి బంగళాకు జేరుకున్నారు. నెల్లీ మళ్ళా మేరీని ఒంటరిగా కలుసుకొని, “మేరీ! నువ్వు మార్టీతో ఏమి మాట్లాడిందీ నాకు తెలియ జేయక పోయినా, నేను ఊహించుకోలేకపోలేదు. మారీ జాతికి జాతికి ఎంత తేడా లేదని వాదించినా, ఒక పథంలోంచి ఆ వాదన “ నేను ఒప్పుకున్నా, స్త్రీ పురుష సంబంధం విషయంలో నువ్వు కోటి వాదనలు తీసికొనిరా, మీరు నన్ను ఒప్పించ లేరు” అని తీవ్రముగా వాదించింది. జ <? “ఇప్పుడు నీసలహా అవసర మేమొచ్చింది వెల్లీ? నువ్వు కాదూ కూడదూ వాదిస్తాను అంటావూ? అయితే నీవాదన నీకే అప్పజెప్పుతాను. సాధారణ హీనవిషయాలలో జాతి తేడాకు నాకు అభ్యంతరం లేదుగాని, ఉత్తమమైన కళల విష యంలో, స్త్రీ పురుషసంబంధం విషయంలో, భగవంతుని విషయంలో, జాతిమతభేదాలు ఎంతమాత్రమూ ఉండకూడ
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/75
స్వరూపం