Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వేషము 65 విగ్రహాలు, ద్వారబంధము, వితానశిల్పము, నందిని, ఏనుగు లను తిలకిస్తూ చెదరిపోయినారు. ని అతిసన్నని గొంతుకతో శిల్పాన్ని గురించి వ్యాఖ్యా నాలు సాగించడం మొదలు పెట్టారు చప్పున విశ్వేర్వరరావు లేచాడు. అతనికళ్లు విస్ఫులింగాలు రాలుస్తున్న వి వి. "హిందువుల పవిత్రమైన దేవాలయాలన్న కూడా మీకు ఈషణ్మాత్రం గౌరవం లేదే? నంగనాచిల్లా కాలిజోరు తొడుక్కొని అపశ్రుతిశబ్దాలు మారుమోగిస్తూ ఈ దేవా లయం అపవిత్రంచేశారే. ఈ పవిత్రశిలాసృత్యమూర్తి సున్ని ధానాన్ని శిల్పసత్యానికై అన్వేషిస్తున్న ఓ మనుష్యునిపట్ల అయినా మీకు దయఅన్నా లేదే కింద మీ ఆ యెతుమడమల ఎంతకాలంవరకూ భారతీయహృదయాలు చిమ్మట గొట్టాలులా రక్తాలు చిమ్ముతూండగా నలిపి నలిపి తొక్క గలకు ? ” అని గుప్పెడిచూపిస్తూ "మీ ఆఖరిదినాలు వచ్చాయి. ఏ పూంజీవాదాలవాళ్ళయినా ఇంగ్లీషువాళ్ళకు మెలి మొగుళ్లు హీట్లరు, ముస్సోలినీ వాళ్ళకడుపులు చల్లగా ఆంగ్ల జాతి, ఈ శతాబ్దాల పాపపుమంటల్లో పడి భగ్నమయి పోయే..... మార్గ రెట్టు—చిరునవ్వుతో - “ఏమయ్యా! క్షమించు. ఇది పాడు దేవాలయంకదా! అని జోళ్లు తొడుక్కువచ్చాం. `పాడు దేవాలయం అయితేమాత్రం, ఇది పవిత్రమైన శిల్ప దేవాలయం. జోళ్ళువిడిచి రావలసిందే. ఈ శిల్పానికి మేము కొత్తవాళ్ళ గవడం చేత అర్థం చేసుకోవడాని; ని మాట్లాడు కున్నాము. మనస్ఫూర్తిగా మా అందరితరఫున మిమ్మల్ని