Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6 62 ఇంతకుముందే ఎంత కర్కశంగా తిట్టినాడు! ఎవ రితను? ఎందు కితని కింత కోపం? ఈ దేశంలోని యువకు లంతా తెల్లనివాళ్ళని చూస్తే, బ్రిటిషువారిని తలచుకుంటే, ఇంత విష పూరితమైన ద్వేషంతో చూస్తూవుంటాగా! యూదులంటే హిట్లరు కోపంవంటిదా వీరి ద్వేషం? అతనిది ఎంత చక్కనిహృదయం! మేరీహృదయ నేత్రా నికి ఇంగ్లండులోని తన యువక స్నే తుహిలందరూ జ్ఞాపక వచ్చారు. మనకుమల్లే వాళ్లూ ఆంగ్లో శార్జనుకు చెందిన వాళ్ళు. జాతులన్నిటిలోకి ఆంగ్లో శార్జను, జర్మనీ నార్డు జాతులుఉత్తమమైనవి. వాళ్ళ ఒళ్ళు దేవతల వళ్ళు. స్వచ్ఛమై, దేవతలనళ్ళు. నిర్మలమై, సాయంకాల కుంకుమవర్ణాలు ప్రసరించిన ధవళ హేమంలా ఉన్న దేహాలు దేవతలవి కాక మరెవరివి ? జ గుణగణాలలో ఆంగ్లో శాక్ష సుజాతి ఉన్న తపథాలలో లేదా? ఆ జాతివా గబద్ధాలాడకు. అన్యాయాలు చేయరు. వారి గంభీరత, రాజఠీవి, వీరత్వము సర్వకళలయందూ ఆరి తేరినతనము, సర్వదేశాలను అరికట్టి నిల బెట్టిన రాజనీతి. భారతీయులలో ఉన్న అద్భుతత్వమేమిటి? అనేక యుగాలనుంచి విచిత్రమైన గ్రంథాలు ఉద్భవింప జేశారు... వేదాంత విచారము, కవిత్వము... కాని వీరి కవిత్వం షేక్సు పియరుక విత్వంతోటి తులతూ గగలదా?... విచిత్రాతి విచిత్ర మైసశిల్పం ఉంది. ఆలయనిర్మాణం వున్నది, ఈ మాత్రమూ లేక పో తే హిందూ దేశం యొక్క గొప్ప ఏమిటి ?